టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా.. భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 9న న్యూయార్క్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాక్ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హృదయ విదారక వార్త బయటకు వచ్చింది.