అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చైతు క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మనం సినిమా తరువాత విక్రమ్ కె…
నటసింహ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది. చివరి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. త్వరలోనే ‘అఖండ’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే…