మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు 150 పైగా సినిమాలలో లీడ్ రోల్స్ చేసి కోట్ల సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్నాడు చిరు. ఇకపోతే ప్రస్తుతం ‘ విశ్వంభర ‘ షూటింగ్ లో పాల్గొంటున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇకపోతే మంగళవారం విశ్వంభర సినిమా షూట్ లొకేషన్ లోకి తమిళ్ స్టార్…