Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్‌నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
Father Kills Teenage Daughter: ఓ తండ్రి తన కన్న కూతురును చంపి.. ఏం పట్టనట్లు వచ్చి నిద్రపోయిన సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లాజాట్ గ్రామంలో మంగళవారం ఓ టీనేజ్ బాలిక హత్య ఘటన వెలుగుచూసింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన తండ్రే బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. READ MORE: LCA Tejas Mark 1A Jets: మిగ్-21 మించింది రాబోతుంది..…
కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక దారుణ హత్య కేసు బయటపడింది. సౌరభ్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడితో కలిసి ఘోరంగా చంపిన విషయం తెలిసిందే. తన భర్త మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో ప్యాక్ చేసింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి మరో కేసు బయటపడింది. ఈ కేసు కూడా ఉత్తరప్రదేశ్‌కి చెందినదే. రాష్ట్రంలోని బల్లియాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.