Father Kills Teenage Daughter: చూడకూడని స్థితిలో కూతురు.. నరికి చంపిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Kills Teenage Daughter: ఓ తండ్రి తన కన్న కూతురును చంపి.. ఏం పట్టనట్లు వచ్చి నిద్రపోయిన సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లాజాట్ గ్రామంలో మంగళవారం ఓ టీనేజ్ బాలిక హత్య ఘటన వెలుగుచూసింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తన తండ్రే బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
READ MORE: LCA Tejas Mark 1A Jets: మిగ్-21 మించింది రాబోతుంది.. ఇక పాకిస్థాన్‌కు వణుకే..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కూతురును వెతుక్కుంటూ వెళ్లి.. ఖతం చేశాడు..
హత్యకు గురైన టీనేజర్ నేహా సమీప గ్రామానికి చెందిన ఓయువకుడితో ప్రేమలో ఉందని పోలీసులు తెలిపారు. ఈసందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. సోమవారం రాత్రి ఆమె తన ప్రియుడిని కలవడానికి పొలానికి వెళ్లింది. ఇంతలో బాలిక తండ్రి ఇంద్రపాల్ కూడా ఆమెను వెతుకుంటూ అక్కడికి వెళ్లాడు. తన కూతురు ఆ యువకుడితో అభ్యంతరకరమైన స్థితిలో ఉండటం చూసి కోపంతో ఊగిపోయి గొడ్డలితో నరికి చంపాడు. సంఘటన తర్వాత ఆ ఏం జరగనట్లు ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోయాడు. ఉదయం పొలంలో బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో తండ్రి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో అతడిని అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ హత్య గ్రామంలో సంచలనం సృష్టించింది. పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. మృతురాలి తండ్రి ఇంద్రపాల్ ప్రవర్తన ఎప్పుడూ వింతగా ఉండేదని చెప్పారు. ఓ సొంత తండ్రి తన కూతురును ఇంత దారుణంగా హత్య చేయగలడని నమ్మలేకపోతునట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Rare tradition: వింతైన ఆచారం.. మూడు రోజులు పాములు కాటేయవు!
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!