Crime: ఫ్రెండ్ తల్లితోనే ఎఫైర్.. చూసి తట్టుకోలేని కొడుకు ఏం చేశాడంటే..
- ఫ్రెండ్ తల్లితోనే ఎఫైర్..
- గొంతు కోసి ఫ్రెండ్ హత్య..
- మధ్యప్రదేశ్ భోపాల్ లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్‌నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని ఆశిష్(35)గా గుర్తించారు. అతడి గొంతు కోసి, తలపై రాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు.
Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే.. గంభీర్‌కు ఇష్టమైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ప్రాథమిక దర్యాప్తులో రంజిత్, నిఖిల్, వినయ్ అనే ముగ్గురు స్థానిక వ్యక్తులు దాడి చేసినట్లు తెలిసింది. ఆశిష్ తన తల్లితో సంబంధాన్ని కలిగి ఉన్నాడని రంజిత్ అనుమానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆశిష్‌ను రంజిత్ తన ఇంటికి రావద్దని హెచ్చరించినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి, మరోసారి ఆశిష్‌ను రంజిత్ తన ఇంటి వద్ద చూసినట్లు సమాచారం. దీంతో కోపంతో తన స్నేహితుడు నిఖిల్, వినయ్‌లతో కలిసి ఆశిష్‌పై దాడి చేశారు. ముగ్గురూ ఆశిష్ గొంతు కోసి, తనపై రాయితో కొట్టి చంపారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశామని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మరెవరైనా పాల్గొన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!