ప్రేమ మత్తులో పడి కొందరు యువతీ యువకులు కన్నవారిని వదిలి తమ ప్రియుడు లేదా ప్రియురాలితో వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తున్నాయి. అలాంటి హృదయవిదారక సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన కూతురు ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న విషయం తండ్రిని తీవ్రంగా కలచివేసింది. దీంతో అతడు బ్రతికి ఉండగానే కూతరు చనిపోయిందని.. ఓ పిండిముద్దతో తన కూతురికి శవయాత్ర నిర్వహించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన…
ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. సంఘటనా స్థలంలోని స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి తుపాకీ, 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.