Kamal Hasan : కమల్ హాసన్ నటించిన తాజా మూవీ థగ్ లైఫ్. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను చెన్నై వేదికగా నిర్వహించారు. శింబు, త్రిష కీలక పాత్రలు చేస్తున్నారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈవెంట్ లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ కు నేను చాలా పెద్ద ఫ్యాన్.…
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘45’. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నాఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మూవీ టీం అంత పాల్గోన్ని మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.…
Ram Charan : రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఎన్నో ఆటంకాలను దాటుకొని జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ల నుంచే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. కేవలం నాలుగురోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది.
కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన జైలర్ మూవీ లో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు.. శివరాజ్ కుమార్ పాత్ర జైలర్ సినిమా కు హైలైట్ గా నిలిచింది. అలాగే శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది..దసరా సమయంలో తెలుగులో తీవ్రమైన పోటీ ఉండటంతో తెలుగు వెర్షన్‍లో ఘోస్ట్ మూవీ నవంబర్ 4న…
కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించాడు.ఇటీవలే ఆయన జైలర్ సినిమాలో కామియో రోల్ తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.విజయదశమి కానుక గా.. అక్టోబర్ 19 న పాన్ ఇండియా…
కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’ హై ఆక్టేన్ యాక్షన్ పిక్చర్‌గా రూపొందించబడింది. ‘బీర్బల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు.ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు నిర్మాత సందేశ్ నాగరాజు తన సందేశ్ ప్రొడక్షన్స్ క్రింద ఈ భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు..హై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ” ఘోస్ట్” మూవీ అక్టోబర్ 19 న…
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. హీరోల పుట్టినరోజులు కానీ, స్పెషల్ అకేషన్స్ కు హీరోల హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా రీరిలీజ్ మహా అయితే రెండు సార్లు చేస్తారు.. మూడు సార్లు చేస్తారు.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ అకా ‘శివన్న’ 125వ సినిమాగా ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన మూవీ ‘వేద’. డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ‘రా యాక్షన్’ మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి తెలుగులో రిలీజ్…
Vedha:కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నగా ఆయన సినిమాలు తెలుగులో కూడా రీలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాయి.