Ghost : మూవీ ప్రమోషన్స్ లో పునీత్ ను తలుచుకొని ఎమోషనల్ అయిన శివన్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించాడు.ఇటీవలే ఆయన జైలర్ సినిమాలో కామియో రోల్ తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.విజయదశమి కానుక గా.. అక్టోబర్ 19 న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేరళకు వెళ్లిన శివరాజ్ కుమార్ ఓ ఈవెంట్‌లో తన తమ్ముడు దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.. పుణీత్ రాజ్ కుమార్ మరణ వార్త ప్రపంచ వ్యాప్తం గా ఆయన అభిమానుల కు తీరని శోకాన్ని మిగిల్చింది.’
“ఘోస్ట్” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్‌కుమార్ మరణం నేను ఎప్పటికీ ఒప్పుకోలేని నిజం. పునీత్ నాకంటే 12-13 ఏళ్లు చిన్నవాడు. నేను నా భావాలను వ్యక్తపరచలేను. నేనెప్పుడూ పునీత్ సమాధి వద్దకు వెళ్లను. ఎందుకంటే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించను . తాను అలాంటి పద్ధతులను నమ్మే వ్యక్తిని కాదని, పునీత్ చనిపోయాడని తాను అంగీకరించగలిగితేనే ఇలాంటివి ఆలోచించడం, చేయడంలో అర్థం ఉంటుందని శివరాజ్ కుమార్ అన్నారు.అలాగే తన సినిమా గురించి తెలియజేసారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్ మరియు దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా లో శివరాజ్ కుమార్ మూడు విభిన్న గెటప్స్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించనున్నాడు.
Also Read
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
తాజావార్తలు
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!