స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్