Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.అలాగే ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.”మనమే” మూవీ శర్వానంద్ 35వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. Read Also :Kalki…
Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శర్వానంద్ హీరోగా మారి వరుస సినిమాల్తోప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.అలాగే ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి…
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత ఏడాది శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతిఅని చెప్పుకొస్తున్నారు.
Sharwanand: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఎంత ఆస్తి ఉన్నా.. తన టాలెంట్ తోనే పైకి రావాలని..థంబ్స్ అప్ యాడ్ లో గెలిచి.. చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అనంతరం చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక శర్వా ఏ కథను ఎంచుకున్నా అందులో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది.
Sharwanand, Krithi Shetty’s New Movie Title is Manamey: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. శర్వా చివరగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ పెద్దగా ఆడలేదు. అంతకుముందు ఆడవాళ్లు మీకు జోహార్లు, మహా సముద్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై…
Rajasekhar to act as Father to Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి మహానుభావుడు తర్వాత ఆయనకు సరైన హిట్టు పడలేదు. ఇక ఆ తర్వాత పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలు చేశారు. కానీ అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు ఇక ఆ తరువాత ఒకే ఒక జీవితం అంటూ చేసిన తమిళ -తెలుగు…
Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో అన్ని తమకు నచ్చినట్టు చేయలేరు. కొన్నిసార్లు మొహమాటం అడ్డు వస్తుంది.. ఇంకొన్నిసార్లు వారికి కావాల్సినవాళ్ల కోసం చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు స్నేహం కోసం చేయాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మొహమాటంతో ప్రభాస్ ఎన్నో ప్లాప్ కథలను ఓకే చేశాడని చెప్తారు. తెలిసినవారు వచ్చి కథ చెప్తే వారికి నో చెప్పలేక సినిమాలు చేసి డిజాస్టర్ లు అందుకున్న రోజులు కూడా ఉన్నాయి.
Sharwanand: ఇండస్ట్రీలో అందరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమందే ప్రాణ స్నేహితులుగా మారతారు. ముఖ్యంగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో శర్వానంద్- రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరితో పాటు రానా.. అయితే రానా వీరికి సీనియర్ కావడంతో కొంతవరకు భయపడేవారని శర్వా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.
Shatamanam Bhavati: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ వీబ్లాక్ బస్టర్ హిట్ అంటే శతమానంభవతి అని చెప్పడంలో ఎంటువంటి అతిశయోక్తి లేదు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలో శర్వా నటన వేరే లెవెల్ అంతే. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇక శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది.
Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ…