Manamey : మొదటి రోజు కంటే భారీగా.. కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘మనమే’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manamey : టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ “మనమే”.టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. సినిమాలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ,సీరత్ కపూర్,రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,ట్రైలర్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Read Also :Devara : దేవర క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?
Also Read
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ఈ సినిమా జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమాలో హీరో శర్వానంద్ ,హీరోయిన్ కృతి శెట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.ఈ సినిమా కథ అంతా పిల్లాడి చుట్టూ తిరుగుతుంది.శర్వానంద్ ,పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ ఎంతో హిలేరియస్ గా అనిపిస్తాయి.ఈ సినిమాలో ఎంటెర్టైనేమేంట్ తో ఎమోషన్స్ కూడా ప్రేక్షుకులకు బాగా నచ్చాయి.ఈ సినిమా మొదటి రోజున 55k టికెట్స్ అమ్ముడయ్యాయి.అలాగే రెండో రోజు ఈ సినిమాకు ఏకంగా 67k టికెట్స్ బుక్ అయ్యాయి .దీనితో మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమాకు 21% ఎక్కువగా టికెట్స్ సేల్ అయ్యాయి.దీనితో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.ఈ సినిమా రెండు రోజుల్లో 3.40 కోట్లు రాబట్టి దూసుకుపోతుంది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!