Home
Sharwanand
Sharwanand News
-
Naari Naari Naduma Murari : డబ్బా థియేటర్స్‌కు మళ్లీ కళ తెచ్చిన హీరో శర్వానంద్
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూడడం తగ్గిపోవడంతో చాలా పాత థియేటర్లు, ముఖ్యంగా డబ్బా థియేటర్స్, వెలవెలబోతున్నాయి. కింద సెంటర్స్ లో కొన్ని కొన్ని థియేటర్స్ ను మూసేశారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా రెండు సార్లు ఆ థియేటర్స్‌ను కలకళలాడించి సూపర్ హిట్లు అందుకున్న హీరోగా శర్వానంద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. Also Read : Pooja Hegde : నా క్యారవాన్ లోకి దూరి నాపై చేయి వేసిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ… -
Sankranti 2026: బ్లాక్‌బస్టర్ ర్యాంపేజ్.. ‘నారి నారి నడుమ మురారి’కి హ్యూజ్ రెస్పాన్స్!
ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలే వచ్చాయి. ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రోజుల వ్యవధిలో విడుదలైన ఈ ఐదు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే కొన్ని సినిమాలు కలెక్షన్స్‌లో సత్తాచాటుతుండగా.. మరికొన్ని అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో దూసుకెళుతున్నాయి. ఈ జాబితాలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి మొదటి… -
Nari Nari Naduma Murari Hit: ఒక్క సినిమా.. ముగ్గురు కంబ్యాక్!
భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష సినిమాలతో సంయుక్త మీనన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. హ్యాట్రిక్ కొట్టడమే కాదు.. అప్పటి వరకు ఫ్లాప్స్‌లతో సతమతమౌతున్న కళ్యాణ్ రామ్, సాయి తేజ్‌కు సక్సెస్‌లు ఇచ్చి గోల్డెన్ లేడీగా మారారు సంయుక్త. కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. వరుసగా నందమూరి వారసులతో జోడీ కట్టి.. వాళ్లకు ఫ్లాప్స్ ఇచ్చారు. ముఖ్యంగా వరుస హిట్స్‌తో జోరు మీదున్న బాలయ్యకు ‘అఖండ 2’ బ్రేకులేసింది. అఖండ 2లో సంయుక్త మీనన్… -
Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026కి బ్లాక్‌బస్టర్ ఎండ్.. శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయి!
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ కొట్టారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా.. ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా బుధవారం (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి ‘నారి నారి నడుమ మురారి’ సినిమా శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. సంక్రాంతి సీజన్‌లో ఆయనకు ఇది… -
Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన శర్వానంద్!
హీరోగా శర్వానంద్ సాలిడ్ హిట్స్ అందుకుని చాలా కాలమైంది. నిజానికి ఆయన చివరిగా నటించిన ‘మనమే’ అయితే డిజాస్టర్ అయింది. అయితే దానికన్నా ముందు నటించిన ‘ఒకే ఒక జీవితం’ తమిళ, తెలుగు బైలింగ్వల్‌గా రూపొందింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా, క్రిటిక్స్ నుంచి మాత్రం మంచి అప్లాస్ దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఆయన చివరి కమర్షియల్ హిట్ ‘జాను’ అనే చెప్పొచ్చు. అయితే ఆ సినిమాని కూడా చాలామంది హిట్గా పరిగణించలేరు.… -
Rukmini Vasanth : కాంతార బ్యూటీకి మరో తెలుగు ఛాన్స్..
ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినపడతున్న పేరులో రుక్మిణీ వసంత్ ఇకరు. కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక రీసెంట్‌గా ‘కాంతార: చాప్టర్ 1’లో కనకవతిగా సెన్సేషన్ సృష్టించిన రుక్మిణీ వసంత్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ, ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ సరసన మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. సీనియర్ దర్శకుడు… -
Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
అరడజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక పడక ఓ హిట్ పడింది అనుకునేలోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్‌ను సిద్దం చేస్తే.. బొమ్మ వాయిదాపడింది. ఇదొచ్చి ఉంటే.. బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో.. కానీ పొంగల్ తనను ఎప్పుడు ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకుని వస్తున్నాడు ఛార్మింగ్ స్టార్. పొంగల్‌కు పిచ్చ కాంపిటీషన్… -
Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?
టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే, ఎమోషనల్ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను మెప్పించడం శర్వానంద్ శైలి. తాజాగా శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అలాగే ప్రస్తుతానికి డిజాస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి కమర్షియల్ కామెడీ కింగ్ శ్రీను వైట్లతో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో… -
శర్వానంద్ గ్యారేజీలోకి Lexus LM 350H లగ్జరీ కారు.. ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!
Lexus LM 350H: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల ఎంపికలో ఎంత ప్రత్యేకత చూపుతాడో.. ఆయన కార్ల కలెక్షన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తన గ్యారేజీలో ఇప్పటికే పలు ప్రీమియం వాహనాలు ఉన్నప్పటికీ.. తాజాగా ఆయన మరో హై-ఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఈ కొత్త వాహనం పేరు లెక్సస్ LM 350H (Lexus LM 350H) ప్రీమియం MPV. దీని విలువ సుమారు 2 కోట్ల నుండి 3 కోట్ల మధ్య… -
Naari Naari Naduma Murari: పెద్ద సినిమాల నడుమ మురారి
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘సామజవరగమన’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగకు సరైన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘నారి నారి నడుమ మురారి’ 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…
తాజావార్తలు
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్‌లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?