Sharwa 37: శర్వానంద్ సినిమాలో హీరోయిన్‌గా ‘ఏజెంట్’ భామ!
- శర్వానంద్ 37 మూవీ
- శర్వా సరసన ఏజెంట్ భామ
- నిత్య పాత్రలో సాక్షి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sakshi Vaidya in Sharwanand New Movie: ‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ ఇటీవల ‘మనమే’ సినిమాతో ఓ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. శర్వా ఇప్పుడు తన 37వ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. సెన్సేషనల్ హిట్ ‘సమజవరగమన’ చిత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న రామ్ అబ్బరాజు.. ‘శర్వా 37’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Sikandar: సల్మాన్ ‘సికందర్’ షూటింగ్ ప్రారంభం.. 200 కోట్ల భారీ బడ్జెట్!
Also Read
శర్వా 37 నుంచి ఇప్పటికే శర్వానంద్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్‌ను పరిచయం చేశారు. ఏజెంట్, గండివధారి అర్జున చిత్రాల ఫేమ్ సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నేడు సాక్షి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నిత్య అనే పాత్రలో సాక్షి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్కిటెక్ట్‌గా ఆమె కనిపించబోతున్నారు. శర్వా 37 పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Introducing the talented actor @sakshivaidya99, who brings NITYA to life in #Sharwa37 ❤️🔥
Wishing you a very Happy Birthday ❤️
Can’t wait for the audience to fall in love with you ✨#HBDSakshiVaidya@ImSharwanand @RamAbbaraju @AnilSunkara1 @Composer_Vishal @gnanashekarvs… pic.twitter.com/CKL6dpV2KI— AK Entertainments (@AKentsOfficial) June 19, 2024
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!