Siddharth- Aditi: సాధారణంగా ఎవరి పెళ్లికి వెళ్లినా అందరి అటెన్షన్ పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు మీద ఉంటాయి. కానీ ఈ జంట ఏ పెళ్ళికి వెళ్లినా అందరి చూపు వీరి మీదనే ఉంటుంది. అంత ఫేమస్ జంట.. సిద్దార్థ్- అదితి రావు హైదరీ. వీరి ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. రక్షిత రెడ్డితో అతడి వివాహం నేడు జరగనుంది. రాయల్ ప్యాలెస్ శర్వా పెళ్లికోసం ముస్తాబయ్యింది. ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా జరగనున్న విషయం తెల్సిందే.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాపజయాలను పక్కనపెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో ముందుకొచ్చిన శర్వా.. ఈ ఏడాది ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
యంగ్ హీరో శర్వానంద్ జూన్ 3న రాజస్థాన్‌లో రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది జనవరి 26నే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో శర్వానంద్ కి యాక్సిడెంట్ అనే మాట అందరినీ కంగారు పెడుతోంది. శనివారం అర్ధరాత్రి శర్వానంద్ ప్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అనగానే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ‘శర్వానంద్’, అడివి శేష్’, ‘ప్రభాస్’లు టాప్ లిస్ట్ లో ఉంటారు. ఈ లిస్ట్ లో ఒకప్పుడు రానా కూడా ఉండే వాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోని ఫ్యామిలీ మాన్ అయిపోయాడు. అయితే అడివి శేష్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుం
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వా వివాహం జరగనుంది. గత మూడు రోజుల నుంచి శర్వా వివాహం గురించి వార్తలు గుప్పుమంటున్నా వధువు తాలూకు వివరాలు తెలియలేదు.