Sharwanand: త్వరలోనే శర్వానంద్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand To Marry Rakshita Reddy: టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో శర్వానంద్ ఒకడు. అయితే.. ఇప్పుడు ఆ ట్యాగ్ నుంచి అతడు విముక్తి పొందుతున్నాడు. ఎందుకంటే.. త్వరలోనే శర్వా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో శర్వా త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నాడు. ఈనెల 26వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇరు కుటుంబసభ్యులు వీరి పెళ్లి తేదీని వెల్లడించనున్నారు. కాగా.. రక్షితకు రాజకీయ నేపథ్యం ఉంది. ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఆమె మనవరాలు. ఆమె మేనమామ గంగారెడ్డి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అల్లుడు.
Pakistan: అంధకారంలో పాకిస్థాన్.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం
Also Read
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
కాగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో అతిథిగా నటించిన శర్వా, రామ్ చరణ్‌కి బెస్ట్ ఫ్రెండ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. గమ్యం సినిమాతో కథానాయకుడిగా తనదైన ముద్ర వేసిన శర్వానంద్.. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇతడు నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ కూడా దక్కింది. శర్వా పెళ్లి గురించి ఇదివరకే వార్తలు రాగా.. అప్పుడు అమ్మాయికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి రక్షితా రెడ్డి అని వెల్లడైంది. మొత్తానికి శర్వానంద్ తన 38వ ఏట ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట!
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. వన్డే ర్యాంకింగ్స్‌లో నం1
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
-
Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
-
World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
-
Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
-
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!