బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా ను చేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా సినిమా పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా పఠాన్ నిలిచింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘…
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “జవాన్”. ఈ పాన్ ఇండియా సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అయిన అట్లీ కుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను రెడ్ చిల్లీస్ పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్.…
షారుఖ్ ఖాన్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ బాద్షా గా మారాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు.ఇటీవలే ‘పఠాన్’ సినిమా తో చాలా కాలం తర్వాత హిట్ ను అందుకున్నాడు..మరి ఈ సినిమా తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఈసారి సౌత్ టాప్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు..జవాన్ సినిమాపై…
బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల గ్యాప్‌తో రాబోతున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు, టీజర్ విషయంలో మాత్రం పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది సలార్. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ చివరి దశకు…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న మరో భారీ సినిమా ‘జవాన్’..ప్రపంచవ్యాప్తంగా వున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా భారీ హిట్ అందుకోవడంతో జవాన్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఎన్నో ఏళ్ల తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో తన రేంజ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో షారుఖ్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.పఠాన్ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు షారుఖ్ ఖాన్. ప్రెజెంట్ వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు షారుఖ్.ఇటీవలె పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ రాబట్టడంతో పాటు అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకుని కలెక్షన్ ల వర్షం కురిపించింది.…
Box Office Collection : 2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే 100 కోట్లను టచ్ చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువ.
2013 తర్వాత హిట్ లేదు, 2018 నుంచి సినిమానే లేదు… ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తున్నారు, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న అతను మాత్రం సినిమాలే చెయ్యట్లేదు. ఇక అతను పని అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడు, అతను ఇక ఇండియన్ సూపర్ స్టార్ కాదు… ఇవి పఠాన్ మూవీ రిలీజ్ వరకూ షారుఖ్ ఖాన్ గురించి ఇండియన్ మీడియా రాసిన ఆర్టికల్స్. అంతేనా అయిదేళ్లు సినిమా…
మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో షారుఖ్ ఖాన్. వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో అనే ట్యాగ్ ని ఇంటి పేరుగా మార్చుకున్న కింగ్ ఖాన్ లేటెస్ట్ సినిమా 2018లో వచ్చింది, అది కూడా ఫ్లాప్. బాక్సాఫీస్ బాద్షా అనే క్రెడిబిలిటీని సొంతం చేసుకున్న షారుఖ్ హిట్ కొట్టే పదేళ్ళు అయ్యింది. అంటే ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా షారుఖ్ కి హిట్ లేదు, అయిదేళ్లుగా అసలు సినిమానే రిలీజ్…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబెట్టిన సినిమా పఠాన్. ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పఠాన్ సినిమా నెల రోజులు తిరగకుండానే బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. 850 కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ని మైన్తైన్క్ చేస్తుంది. ఇదే జోష్…