బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో ప్రతి సీన్ యావత్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో పాటలు జనాలను ఊర్రూతలూరించాయి.. చాలామంది షారుఖ్ పాటకు థియేటర్లోనే అదిరిపోయే డ్యాన్స్ లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన పఠాన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఇటీవల విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఈ మూవీతో వరల్డ్ స్టార్ అయ్యాడు షారుఖ్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో…
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది.ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా విడుదల అయిన 10 రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 797.50 కోట్ల వసూళ్లు వచ్చినట్లు జవాన్ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ…
నటి ప్రియమణి వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ భామ వరుసగా సినిమాలు అలాగే వెబ్‌సిరీస్‌ల తో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంటోంది.ఈ భామ తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమా లో కీలక పాత్ర పోషించింది.ఇందులో ప్రియమణి హీరో షారుక్ ఖాన్ కు సహాయం చేసే లక్ష్మి అనే పాత్ర లో నటించి మెప్పించిందీ. గతం లో షారుఖ్…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తాజా విడుదలైన జవాన్‌తో బాక్సాఫీస్‌ను మళ్లీ కాల్చాడు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం మొదటి రోజు భారతదేశంలోని అన్ని భాషలలో రూ. 74 కోట్లు వసూలు చేయడంతో హిందీ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ రికార్డును బద్దలు కొట్టింది.. ఇంకా వసూళ్ల జోరు తగ్గలేదు.. ఖచ్చితంగా 500 కోట్ల భారీ క్లబ్ లో సినిమా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. జవాన్ కోసం ఉన్మాదం మధ్య, కోల్‌కతాకు చెందిన…
బాలివుడ్ బాద్షా హీరో షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో షారుఖ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.. తన కూతురు సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.…
తాప్సి పన్ను.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు..ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ భామ ఈమె పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది . ఇలా బాలీవుడ్…
అనిరుద్ రవిచందర్..ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ కూడా ఈయనే సంగీతం అందిస్తున్నాడు.కోలీవుడ్ లో బాగా క్రేజ్ రావడంతో ఈయన తెలుగు సినిమాల కు కూడా మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు.తెలుగులో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్…
విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ టాలెంటెడ్ నటుడు కోలీవుడ్ చిత్రాల లో మాత్రమే కాకుండా తెలుగు మరియు హిందీ భాషలో కూడా నటిస్తున్నారు.ఉప్పెన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగు లో డబ్ అవుతూ వచ్చాయి.. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లు గా నటించిన జవాన్ చిత్రంలో విజయ్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ఈ భామ.అలాగే బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉంది.అలాగే సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల తో నిత్యం…