సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు గమనించండి.. ఓ బలిష్టమైన వ్యక్తి వారిని నీడలా అనుసరిస్తుంటాడు. అతడే వారి పర్సనల్ బాడీ గార్డు…అనగా వ్యక్తిగత అంగరక్షకుడు. ఐతే ఈ బాడీగార్డుల జీతం ఎంత ఉంటుందనుకుంటున్నారు.. నెలకో యాబై అరవై వేల వరకు ఉంటుందా? ఇంకా ఎక్కువేనా..?సెలబ్రిటీ బాడీగార్డుల జీతాల గురించి తెలిస్త
బాలీవుడ్ లో ఇప్పుడు బాగా చర్చ నడుస్తోన్న చిత్రాల్లో ‘పఠాన్, టైగర్ 3’ రెండూ ఉన్నాయి. రెండిట్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రానే నిర్మిస్తున్నాడు. మణిశర్మ దర్శకత్వంలో వస్తోన్న ‘టైగర్ 3’లో సల్మాన్ హీరో కాగా ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ రెండు స్పై థ్రిల్లర్స్ ప్ర
‘పఠాన్’ సినిమా రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ‘జీరో’ అట్టర్ ఫ్లాప్ అయ్యాక షారుఖ్ పూర్తిగా తెరమరుగయ్యాడు. అయితే, ఆయన విధించుకున్న సెల్ఫ్ క్వారంటైన్ ‘పఠాన్’ రిలీజ్ తో ముగియనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. అయితే, కింగ్ ఖాన్ రి
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని ఎక్కువగా వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో నయన్ ఇదివరకు ‘రాజా రాణి’, ‘బిగిల్’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే �
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ�
ఇంత కాలం సినిమా వాళ్లకి యాక్టింగ్ చేయటమే తెలిసేది. కానీ, కరోనా వైరస్, దాని ఫలితంగా నెత్తిన పడ్డ లాక్ డౌన్ సినీ సెలబ్రిటీలకు కొత్త పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా ఇంట్లో కూర్చుని సమయం వృథా కాకుండా ఎలా క్యాష్ చేసుకోవాలో లాక్ డౌన్ నేర్పుతోంది! దేశంలోని అందరు క్రేజీ స్టార్స్ లాగే కింగ్ ఖాన్ షారుఖ్ కూడా త