Pakistan Champions Beat India Champions: దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా శనివారం బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. 244 పరుగుల భారీ ఛేదనలో ఇండియా 9 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేసింది. సురేష్ రైనా (52; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగినా ఇండియాకు…