సుహాస్ సైలెంట్‌గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన, మరోసారి కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. తనతో కలిసి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలో నటించిన శివాని హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త సినిమా ఈ రోజు లాంచ్ అయింది. Also Read:Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక యూనిక్…
సుహాస్ హీరోగా అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ఈ చిత్రం చూసిన నాని యూనిట్ సభ్యులను అభినందించారు.
ప్రిన్స్ మహేశ్ బాబు 'రైటర్ పద్మభూషణ్' చిత్రాన్ని చూశారు. అనంతరం తన ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని మహేశ్ కితాబిచ్చారు.
సుహాస్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'రైటర్ పద్మభూషణ్' మూవీ ఫిబ్రవరి 3వ తేదీ విడుదల కాబోతోంది. విజయవాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.