హెల్త్ ప్రాబ్లమ్ తో ఆడియన్స్ కి దూరమైన సమంతా ‘శాకుంతలం’ సినిమాతో మళ్లీ దగ్గరవుతుంది అని అంతా అనుకున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీతో సమంతా సాలిడ్ కంబ్యాక్ ఇస్తుంది, ఆమె బాక్సాఫీస్ స్టామినా ఏంటో శాకుంతలం ప్రూవ్ చేస్తుందని సామ్ ఫాన్స్ కూడా హాప్ పెట్టుకున్నారు. ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఆ మూవీ విడుదలని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్…
Shakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ శకుంతల, దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.