Salaar team decided not release at PVR-INOX and Miraj Properties in South: ప్రభాస్ సలార్ – షారుఖ్ ఖాన్ డుంకీ మధ్య నార్త్ లో ఉన్న జరిగిన పోటాపోటీ వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది. ఘర్షణ దృష్టాంతంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇవ్వడంలో బాలీవుడ్ హంగామా కొనసాగుతోంది. సలార్ సినిమాను పక్కన పెట్టి 100 శాతం తమ సినిమానే ప్రదర్శించాలని డంకీ టీమ్ పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టడంతో సింగిల్ స్క్రీన్ యజమానుల అసోసియేషన్…
పొగాకు ఆరోగ్యానికి హానికరం. అలానే ప్రాణాంతకం. సినిమా ప్రారంభమైయ్యే ముందు స్క్రీన్ పైన ముకేశ్ యాడ్ తప్పనిసరి. అయితే సినిమా ప్రారంభంలో ముకేశ్ యాడ్.. టెలివిజన్ తెర పైన మన గుట్కా తినండి సువాసన వెదజల్లండి అంటూ మన అభిమాన హీరోల యాడ్. అయితే ఈ యాడ్ ఏ బాలీవుడ్ అగ్ర నటులను చిక్కుల్లో పడేసింది.
Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Shah Rukh Khan: బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ నేటితో తన 58వ ఏట అడుగుపెట్టాడు. ఇటీవల ఆయన నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Shah Rukh Khan’s security has been upgraded to Y-plus category : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ అనే రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో ఒక్క ఏడాదిలో రెండు వేల కోట్లు వసూలు చేసిన సినిమాలను అందించిన ఏకైక హీరోగా రికార్డుకు షారూక్…
Shah Rukh Khan: ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ హీరో షారుక్ ఖాన్. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు పఠాన్, జవాన్ లతో వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇది ఇలా ఉంటే షారూఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి.
Mahira Khan: పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ తన ప్రియుడు సలీం కరీమ్‌ను ఆదివారం పెళ్లాడింది. షారుక్ ఖాన్‌తో రయీస్‌లో నటికి ఇది రెండో పెళ్లి. మహీరా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు వ్యాపారవేత్తతో ఐదు సంవత్సరాలు డేటింగ్ చేసింది.
Gautam Gambhir Meets Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌పై ఉన్న ప్రేమను టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి చాటుకున్నాడు. షారుఖ్ బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదని, హృదయాలు కొల్లగొట్టే రారాజు అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షారుఖ్ ఖాన్ సహ యజమాని అన్న విషయం తెలిసిందే. కేకేఆర్‌కు గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌కు గౌతీ ట్రోఫీ కూడా అందించాడు.…
Miss Shetty Mr Polishetty wrong timing for release: సెప్టెంబర్ 7వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ రెండు…