Dunki: “డంకీ”కి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో స్క్రీనింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dunki: బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ నటించిన ‘డంకీ’ మూవీకి అరుదైన గౌరవం లభించింది. తాజాగా విడుదలై ఈ సినిమా నార్త్ ఇండియాతో పాటు, ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.
Read Also: Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ బదిలీ
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘డంకీ’ సినిమా ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ సమస్యలపై దృష్టి పెట్టింది. అక్రమ మార్గాల్లో విదేశాలకు చేరుకోవాలనుకునే వారి కష్టాలను ఈ సినిమా ప్రస్తావించింది. షారూఖ్ ఖాన్‌తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ ప్రధాన తారాగణంగా ఉన్నారు. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా డంకీ థియేటర్లలోకి వచ్చింది. మిక్సుడ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటి వరకు దేశంలో రూ.74.82 కోట్లు వసూలు చేసింది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్‌తో డంకీ పోటీ పడుతోంది. డంకీతో పోలిస్తే సలార్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో వసూళ్ల పరంగా చూస్తే సలార్, డంకీని అధిగమించింది. పఠాన్, జవాన్ తర్వాత ఈ ఏడాది డంకీ షారూఖ్ ఖాన్‌కి మూడో సినిమా.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!