Shah Rukh Khan’s Jawan Movie Preview: పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో షారుఖ్ సినిమా అంటే పిచ్చ క్రేజ్ ఉండేది, అయితే దానికి మించిన క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాది డైరెక్టర్ అట్లీ డైరెక్టర్ గా, నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించడమే. ఇక ఇన్నాళ్ల నిరీక్షణకు ఇక కౌంట్ డౌన్ మొదలైంది.…
Shah Rukh Khans Jawan Not Ramaiya Vastavaiya song OUT NOW: కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’ హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో సెప్టెంబర్ 7న రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్న ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ సినిమా నుంచి మంగళవారం ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ ను మేకర్స్ విడుదల…
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ కు ధీటుగా విజయ్ సేతుపతి విలనిజాన్ని చూపించనున్నాడు.
Shah Rukh Khan Jawan Movie Clip Leaked Again: షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ జవాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక అంతేకాక సినిమా మీద క్యూరియాసిటీని పెంచేందుకు మేకర్స్ ప్రతి చిన్న విషయాన్ని వదలడం లేదు. ఇక ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందే మేకర్స్‌కి…
Don 3: డాన్ అనగానే టక్కున అమితాబ్ గుర్తొచ్చేస్తాడు. ఆ తరువాత డాన్ అనగానే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తొస్తాడు.షారుక్ ఖాన్-పర్హాన్ అక్తర్ కాంబోలో వచ్చిన డాన్ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది.
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.
Jawan: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాలో జవాన్ ఒకటి. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Jawaan Reshoot happening: ఈ మధ్య కాలంలో సినిమాల రీ షూట్లు సర్వ సాధారణం అయ్యాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడని దర్శకులు అవుట్ పుట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. అవుట్ ఫుట్ సరిగా రాలేదని ఎడిటింగ్ లో అనిపిస్తే మళ్ళీ రీ షూట్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక ఇప్పుడు జవాన్ కి ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పాటకి సాటిస్ఫై కాకపోవడంతో రీ…
Bollywood Hero Shah Rukh Khan Pose with ODI World Cup 2023 Trophy: భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ సమరం మొదలుకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్…