Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ప్రివ్యూ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో షారుఖ్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Shah Rukh Khan vs Vignesh Shivan Conversation on Jawan Prevue: బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టి సినిమా ప్రెవ్యూ విడుదల చేశారు. ఆ వీడియోకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోండగా ఈ విషయం మీద ప్రసంశలు కురిపించిన నయనతార భర్తకి ఆమెతో జాగ్రత్తగా…
Jawan: 'జవాన్' ప్రివ్యూ రిలీజ్‌లో షారుఖ్ ఖాన్ చేసిన యాక్షన్ జనాల్లో ఉత్కంఠను పెంచింది. సోమవారం ఉదయం ప్రివ్యూ విడుదలైనప్పటి నుండి, కింగ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో క్లిప్‌ను డీకోడ్ చేస్తున్నారు. Jawan లో Deepika Padukone చేయడం గురించి, సినిమా కథ గురించి చాలా విషయాలు పంచుకుంటున్నారు.
Jawan: ప్రస్తుతం సోషల్ మీడియాను జవాన్ ఆక్రమించేశాడు. ఉదయం నుంచి జవాన్, షారుఖ్, అట్లీ, నయన్ తార, దీపికా పదుకొనె, విజయ్ సేతుపతి అనే పేర్లే వినిపిస్తున్నాయి తప్ప మరి ఇంకేం పేర్లు వినిపించడం లేదు. దానికి కారణం నేడు జవాన్ ప్రివ్యూను రిలీజ్ చేయడమే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
Jawan’s Non Theatrical Rights: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘జవాన్’ ట్రైలర్ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రదర్శించబోయే థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన…
Shah Rukh Khan: తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ గురించి షాకింగ్ న్యూస్ వస్తోంది. షారుక్ ఖాన్ ఇటీవల షూటింగ్ నిమిత్తం అమెరికాలోని లాస్ ఏంజెల్స్కు వెళ్లి అక్కడ ప్రమాదానికి గురయ్యాడు.
Shah Rukh Khan Video: ప్రజాస్వామ్య భారతంలో నేడు నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. అనేక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28 ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
Deepika Padukone: ఓం శాంతి ఓం సినిమాలో ఫస్ట్ టైం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సరసన నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయారు దీపికా పదుకోనే. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గోల్డెన్ బ్యూటీ అనిపించుకున్నారు.