బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్… ఇలాంటి టైటిల్స్ షారుఖ్ కి ఊరికే రాలేదు. వాటి వెనుక ఎంతో శ్రమ, అదృష్టం, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి! అందుకే, ఎస్ఆర్కే తో సినిమా అంటే సీనియర్ బ్యూటీస్ మొదలు ఈ తరం న్యూ బేబీస్ వరకూ అందరూ రెడీ అనేస్తారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్న షారుఖ్ బాలీవుడ్ హీరోయిన్స్ కి హాట్ ఫేవరెట్! అయితే, ఇదంతా నిజమే అయినా ‘ఆ నలుగురు’ కథానాయికలు మాత్రం ‘సారీ, ఎస్ఆర్కే!’…
‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా కరణ్ జోహర్ కెరీర్ లో ఎంతో ముఖ్యమైన చిత్రం. అంతే కాదు, అది షారుఖ్ కి, కాజోల్ కి, రాణీ ముఖర్జీకి కూడా చాలా స్పెషల్ మూవీ. అసలు ప్రేక్షకుల దృష్టి నుంచీ చూస్తే ‘కుచ్ కుచ్ హోతా హై’ బాలీవుడ్ చరిత్రలోనే తప్పక చెప్పుకునే సినిమాల్లో ఒకటి! కానీ, ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం వస్తే ఎందరు కథానాయికలు నో చోప్పారో తెలుసా? ‘కుచ్ కుచ్ హోతా హై’…
‘లోకి’ … మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలిసిన పేరే! మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ లో ‘లోకి’ ‘గాడ్ ఆఫ్ మిస్ చీఫ్’గా వ్యవహరింపబడతాడు. అయితే, ‘లోకి’ పాత్రని పెద్ద తెరపై అనేకసార్లు పోషించాడు బ్రిటీష్ యాక్టర్ టామ్ హిడిల్ స్టన్. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘లోకి’ వెబ్ సిరీస్ లో కూడా టామే టైటిల్ రోల్ పోషించాడు. బ్రిటన్, అమెరికన్, యూరోపియన్ ఆడియన్సే…
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా… గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో…
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కొన్నాళ్ల క్రితం అతడ్ని తమ సినిమా నుంచీ తొలగిస్తున్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కరణ్ జోహర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తోన్న ‘దోస్తానా 2’లో కార్తీక్ కి ఛాన్స్ మిస్ అయింది. పైగా ఆ సినిమాలో కొంత భాగం యంగ్ హ్యాండ్సమ్ తో ఇప్పటికే షూట్ చేశారు కూడా. అయినా, ‘క్రియేటివి డిఫరెన్సెస్’ పేరుతో అతడ్ని తొలగించారు. ఇక ఇప్పుడు కార్తీక్ చేతిలోంచి…
బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ తెగ మాట్లాడుకుంటోన్న మల్టీ స్టారర్ ‘పఠాన్’. అదేంటి ఆ సినిమా ఓన్లీ షారుఖ్ ఖాన్ మూవీనే కదా అంటారా? నిజమే ‘పఠాన్’లో ఎస్ఆర్కేనే హీరో. కానీ, దాదాపు 20 నిమిషాల సేపూ తెరపై సల్మాన్ కనిపిస్తాడట. అదీ దుమ్మురేపే యాక్షన్ సీన్స్ లో! ఇందుకోసం నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీగా బిల్డప్ షాట్స్ ప్లాన్ చేశారట. రష్యన్ మాఫియాని ఎదుర్కొంటోన్న షారుఖ్ అనుకోకుండా ఇబ్బందుల్లో పడగా ‘టైగర్’…
సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో హల్ చల్ చేయటం కొత్తేం కాదు. ఈ మధ్యే విడుదలైన సల్మాన్ ఖాన్ స్టారర్ ‘రాధే’ కూడా దక్షిణాది నుంచీ ముంబై వెళ్లిన ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. అయితే, కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ మాత్రం పెద్దగా దక్షిణాది దర్శకులతో పని చేయలేదు. కానీ, త్వరలో బాద్షా ఓ చెన్నై ఫిల్మ్ మేకర్ తో జత కట్టనున్నాడట! షారుఖ్, డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ పై చాలా రోజులుగా చర్చ సాగుతోంది. బాలీవుడ్…
సినిమా స్టార్స్ మాత్రమే కాదు… వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీస్ గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది. షారుఖ్, గౌరీఖాన్ పెద్దకొడుకు ఆర్యన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియాలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇటీవల అతను అక్కడి యూనివర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందాడు.…