స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.అలాగే బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తో కలిసి క్రేజీ సిరీస్ ‘సిటడెల్’ లో కూడా నటించింది.ఈ రెండు చిత్రాలకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది..దీనితో సమంత ప్రస్తుతానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన పూర్తి సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది.ఈ సందర్భం గా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెకేషన్…