ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా నాలుగు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది తెలియకుండా ఉంది.
Shekar Kammula:సినిమాకు ఓ గ్రామర్ కూర్చిన మహామహులు సైతం 'హ్యూమానిటీ స్టాండ్స్ అబౌ ఆల్" అని పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ఆ సూత్రాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ప్రేక్షకులను కట్టిపడేసే మానవీయ విలువలను తన కథల్లో చొప్పించడం శేఖర్ బాణీ.
ధనుష్ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శేఖర్ కమ్ముల సైతం నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
(ఫిబ్రవరి 4న శేఖర్ కమ్ముల పుట్టినరోజు)దర్శకుడు శేఖర్ కమ్ములను చూడగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. ఆయన కదలికలు చూస్తే కొండొకచో నవ్వులూ పూస్తాయి. ఇప్పటి దాకా శేఖర్ రూపొందించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా, ఆయన ఆకట్టున తీరు ఎక్కువే అనిపిస్తుంది. తాను రాసుకొనే కథల్లో సగటు ప్రేక్షకునికి ఏమి కావాలో స్పష్టంగా తెలిసి మరీ వాటిని సినిమాలో చొప్పిస్తారు.కాఫీ తాగని వారిచేత కూడా తన సినిమాల ద్వారా ‘మంచి కాఫీ తాగిన ఫీలింగ్’…
యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఫుల్ మేకోవర్ తో విలుకాడిగా నాగశౌర్య నటిస్తున్న ఈ మూవీ ఇదే నెల 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ‘లక్ష్య’ మూవీతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, సినీ…
‘కౌసల్య కృష్ణమూర్తి, పడేశావే, ఆపరేషన్‌గోల్డ్ ఫిష్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటించిన చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి నాయిక. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశె ట్టి స్వీయ దర్శకత్వంలో తీస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ చిత్రం విజయం…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి రికార్డు బ్రేకింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ సినిమాపై విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా కురిశాయి. థియేటర్లలో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమవుతోంది. ‘లవ్ స్టోరీ’ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 22 నుండి ‘ఆహా’లో…
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం వసూళ్ళలో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి వేరే ఏ చిత్రం పోటీలో లేకపోవడంతో ఈ వారం రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి.. ఆలస్యం అమృతంలా పనిచేసిందనే చెప్పాలి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఏర్పడంతో థియేటర్లోనూ అలరిస్తోంది. ఓపెనింగ్స్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకోగా.. మరోవైపు యూఎస్…
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ‘లవ్ స్టోరీ ‘ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ సినిమా ఓవర్శిస్ లో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ నాగ చైతన్య కెరీర్లోనే…
‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా విజయవంతగా జరుపుకోగా.. చిత్రబృందం పలు ఇంటర్వ్యూలతో మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. అయితే తాజాగా కథానాయిక సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమా గూర్చి మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశంపై చెప్పుకొచ్చింది. ‘ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే డైరెక్టర్లతో ఈ విషయంలో క్లియర్ గా ఉంటాను. తనకు ఇష్టంలేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదని తెలిపింది. సినిమాలో నాగచైతన్యను తాను ముద్దు…