ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా విజయవంతగా జరుపుకోగా.. చిత్రబృందం పలు ఇంటర్వ్యూలతో మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. అయితే తాజాగా కథానాయిక సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమా గూర్చి మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశంపై చెప్పుకొచ్చింది.
‘ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే డైరెక్టర్లతో ఈ విషయంలో క్లియర్ గా ఉంటాను. తనకు ఇష్టంలేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదని తెలిపింది. సినిమాలో నాగచైతన్యను తాను ముద్దు పెట్టుకోన్న సీన్ కెమెరామెన్ ట్రిక్ అని తెలియజేసింది. తాను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించనని సాయిపల్లవి మరోసారి తేల్చేసింది. ఇక లవ్ స్టోరీ వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది.
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?