హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రోజు సీటీమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు ఫోన్ చేసి ట్రైలర్ అద్దిరిపోయింది అని చెప్పాడు. అయితే ఈ సినిమా 2019 లో…
మాచో హీరో గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ ఈ చిత్రంలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఇద్దరూ రెండు కబడ్డీ జట్లను లీడ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్…
మాచో హీరో గోపీచంద్ తాజా స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంతో సినిమా ప్రమోషన్లను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా లెవెల్లో జరగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడనే విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సెప్టెంబర్ 4న లేదంటే 5న ఈ సినిమా ప్రీ…