నేడే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో హీరో గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ ఈ చిత్రంలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఇద్దరూ రెండు కబడ్డీ జట్లను లీడ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్ మూవీలో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.
Read Also : తగ్గేదే లే బేబమ్మ… పాన్ ఇండియా మూవీ ఆఫర్ ?
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
కాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరో రెండ్రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..