మాచో హీరో గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ ఈ చిత్రంలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఇద్దరూ రెండు కబడ్డీ జట్లను లీడ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్…
చిత్రసీమలోని నవతరాన్ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇక ఓ థాట్ ప్రోవోకింగ్ మూవీస్ తీసే దర్శకులను అప్రిషియేట్ చేయడంలో మరింత ముందుంటారు. వినాయక చవితి కానుకగా ఈ నెల 10న రాబోతున్న ‘సీటీమార్’ సినిమా విడుదలకు ముందే, దాని ట్రైలర్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సంపత్ నందితో పాటు ఆ చిత్ర బృంధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చిరంజీవి ఇంటికి వెళ్ళి సంపత్ నంది ‘సీటీమార్’ ట్రైలర్ ను చూపించారు. దాన్ని…
మాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ “సీటిమార్” విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మెగా అప్డేట్ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం…