Satyanarayana Swamy Vratam In English: కాలం మారుతోంది.. కాలంతో పాటే మనుషులు కూడా మారుతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు అప్‌డేట్ అవుతున్నారు. అయితే పూజలు చేయడంలో కూడా పంతుళ్లు అప్‌డేట్ అవుతుండటం విశేషంగానే పరిగణించాలి. తాజాగా ఇంటి గృహప్రవేశం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఓ పంతులు ఇంగ్లీష్‌లో చేయించాడు. మాములుగా అయితే తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చదువుతారు. అయితే ఇక్కడ పంతులు అనర్గళంగా ఇంగ్లీష్‌లోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చెప్తుండటంతో నెటిజన్‌లు…