ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. సెట్ లో ఫోన్లు బంద్ చేసినా కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మేకర్స్ ఇచ్చే సర్ ప్రైజ్ లను మిస్స్ అవుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నుంచి లేటెస్ట్ సాంగ్ లీక్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీ. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి పాట” మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కళావతి”, “పెన్నీ” సాంగ్స్ కు మంచి స్పందన రాగా, సినిమాలో నుంచి మూడవ పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఊర…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “హ్యాపీ బర్త్ డే అమ్మ. మీరు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఒక రోజు నిజంగా సరిపోదు! ఎప్పటికి నిన్ను ప్రేమిస్తాను” అంటూ తన తల్లిపై ప్రేమను వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లి ఇందిరా దేవి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక మహేష్ పోస్ట్ వైరల్ కావడంతో…
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్నారు. ఆయన ఇటీవల మ్యూజిక్ అందించిన “అఖండ”, “భీమ్లా నాయక్” సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా నుంచి విడుదలైన పాటల మేనియా నడుస్తోంది. ‘పెన్నీ సాంగ్’, ‘కళావతి’ సాంగ్స్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా…
Sarkaru Vaari Paata మూవీపై క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల కోసం “సర్కారు వారి పాట” టీం ఈ అప్డేట్ ను పంచుకున్నారు. అతి త్వరలోనే టీం ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయిందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” కోసం ఆయన అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రెండు సాంగ్స్…
మహానటి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్.. ఈ సినిమా ఆతరువాత అమందికి అన్ని హిట్లే అని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటూ కీర్తి చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె…
టాప్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారన్న విషయం తెలిసిందే. తెలుగులో ప్రసారమయ్యే పెద్ద యాడ్లలో చాలా వరకు మన రాకుమారుడే హంగామా చేస్తుంటాడు. అందుకే పెద్ద బ్రాండ్‌లను ఎండార్స్ చేయడంలో మహేష్ బాబు టాప్ స్టార్. తాజాగా మరో ఖరీదైన యాడ్ మహేష్ బాబు ఖాతాలో పడింది. మహేష్ అత్యంత ఖరీదైన కారు ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఆడి తాజా…
నేడు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి సెలెబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి శ్రీరామ నవమి విషెస్ తో స్పెషల్ ట్వీట్ చేయగా, తాజాగా మహేష్ బాబు తన గారాలపట్టి సితార కూచిపూడి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. Read Also : Hari Hara Veera Mallu : సెట్లో శ్రీరామ నవమి… పిక్స్ వైరల్ “సితార…
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లోనే కాదు యూఎస్ఏలోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన నటించిన అన్ని సినిమాలు USA బాక్సాఫీస్ వద్ద దాదాపు మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే మహేష్ గత కొంతకాలం నుంచి తన సినిమాలకు మార్వెల్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. 2018లో మహేష్ “భరత్ అనే నేను”, మార్వెల్ స్టూడియోస్ “అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్” దాదాపు అదే సమయంలో తెరపైకి వచ్చాయి. ఫలితంగా…