Sarkaru Vaari Paata: మ.. మ.. మహేష్ సాంగ్ లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. సెట్ లో ఫోన్లు బంద్ చేసినా కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మేకర్స్ ఇచ్చే సర్ ప్రైజ్ లను మిస్స్ అవుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నుంచి లేటెస్ట్ సాంగ్ లీక్ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గీత గోవిందం దర్శకుడు పరుశరామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 10 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఏ చిత్రం నుంచి రిలీజైన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా నుంచి మూడో పాటను ఏప్రిల్ 23 న మేకర్స్ రిలీజ్ చేస్తారని చెప్పడంతో ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సాంగ్ కు సంబంధించిన పిక్స్, లిరిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. మ.. మ.. మహేష్ అంటూ ఈ సాంగ్ మొదలు కానున్నదట. అఖండ లో యా.. యా. జై బాలయ్య సాంగ్ తరహాలో ఈ సాంగ్ ని కంపోజ్ చేసాడట థమన్.. ఇక ఈ సాంగ్ లో మహేష్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. పూల పూల చొక్కా.. లుంగీ.. కళ్ళజోడుతో మాస్ స్టెప్పులు వేయబోతున్నాడట.. తాజాగా సూపర్ స్టార్ ఫుల్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ లీక్ లపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లీకుల్లో నిజమెంత అనేది తెలియాలంటే ఏప్రిల్ 23 వరకు ఆగాల్సిందే.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు