Home
Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata News
-
Mahesh Babu : మరో సేవా కార్యక్రమానికి శ్రీమంతుడి శ్రీకారం
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ శ్రీమంతుడు తన ఉదార గుణంతో మరిన్ని సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడే ఆర్థిక స్థోమత లేని పిల్లలకు చికిత్స అందించడానికి మహేష్ ఇప్పుడు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మహేష్ రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్… -
Sarkaru Vaari Paata : మహేష్ మాస్ తాండవం.. అరాచకం అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి ఫస్ట్ సింగిల్ కూడా సాలిడ్ చార్ట్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. తాజగా నేడు మహాశివరాత్రి కారణంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు… -
Sarkaru Vaari Paata : ‘కళావతి’ అన్ స్టాపబుల్ రికార్డ్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” నిర్మాతలు తమన్ సంగీతం అందించిన క్లాసిక్ మెలోడీ “కళావతి”తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ప్రోమోకు అద్భుతమైన స్పందన లభించినప్పటికీ, లిరికల్ వీడియో సాంగ్ అందమైన కూర్పు, మనోహరమైన గానం, అర్థవంతమైన సాహిత్యం కారణంగా అంచనాలను మించి దూసుకెళ్తోంది. అనంత శ్రీరామ్ సాహిత్యంతో సిద్ శ్రీరామ్ స్వరం, మహేష్, కీర్తి ఫ్రెష్ లుక్ “కళావతి” మంచి కళను తీసుకొచ్చాయి. ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్… -
Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన తమన్… వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మేలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి “కళావతి” అనే సాంగ్ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ సాంగ్ ముందుగానే లీక్ అవ్వడంతో ఒకరోజు ముందే విడుదల చేశారు. అప్పటి నుంచి “కళావతి” యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. “సర్కారు వారి పాట” స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై… -
Sarkaru Vaari Paata : కళాశాలలో “కళావతి” మేనియా… వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిందన్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 26 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ యూత్ ను విపరీతంగా మెప్పించిన “కళావతి” సాంగ్ క్రేజ్ ఇప్పుడు తరగతి గదుల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ సార్ క్లాస్‌రూమ్‌లో పాడటం… -
SVP: ‘సర్కారువారి పాట’కు “కళావతి…”తో కళకళ!
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’లో కొత్తగా విడుదలైన “కళావతి…” పాట ఆ చిత్రానికే కొత్త కళ తెచ్చిందని చెప్పవచ్చు. థమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ రాసిన పాట ఇది. దీనిని సిధ్ శ్రీరామ్ గానం చేశారు. పాట ఆరంభంలో మంగళకరమైన మంగళసూత్రధారణ సమయంలో వల్లించే మంత్రాన్ని వినిపించడం విశేషం! మరి ఆ మంత్రాన్ని ఎందువల్ల ఉపయోగించ వలసి వచ్చిందో సినిమా చూడాల్సిందే. “వందో ఒక వెయ్యో…ఒక లక్షో…… -
Sarkaru Vaari Paata: లీక్ ఎఫెక్ట్.. ఒకరోజు ముందే ‘కళావతి’
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా మొదటి పాట కళావతి సోషల్ మీడియాలో లీకైన విషయం తెల్సిందే. ఆరు నెలలు ఎంతో కష్టపడి చేసిన సాంగ్ ని చాలా ఈజీ గా నెట్లో పట్టేసాడు.. హృదయం ముక్కలయ్యింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్… -
SVP Song Leaked : మైత్రి మూవీ మేకర్స్ యాక్షన్… వాళ్ళు అరెస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మరోసారి అటువంటి లీక్‌లు జరగకుండా ఉండడానికి ప్రొడక్షన్ హౌస్ కంటెంట్‌కి భద్రతను… -
SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్
మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా పాటలను ప్రత్యేకంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లీకుల సమస్య మేకర్స్ ను తలలు పట్టుకునేలా చేస్తోంది. సినిమా నుంచి ‘కళావతి’ అనే మొదటి పాట ఈ ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉంది. ఈ పాటకు సంబంధించి విడుదలైన చిన్న ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈఅయితే అనూహ్యరీతిలో నిన్న ‘కళావతి’ మొత్తం పాట ఆన్లైన్లో లీక్ అయ్యింది. దీంతో “సర్కారు వారి… -
Leak : “సర్కారు వారి పాట” టీమ్ కు షాక్… సాంగ్ లీక్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” టీంకు గట్టి షాక్ తగిలింది. ప్రేమికుల రోజు కోసం స్పెషల్ గా ఓ సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కళావతి’ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఇటీవలే దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సాంగ్ కోసం సూపర్…
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!