Sarfaraz Khan traveled 16 thousand kilometers for Practice: రాజ్‌కోట్ టెస్టులో అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 66 బంతుల్లో 62 రన్స్ చేసిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో 72 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్లను సర్ఫరాజ్ సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అరంగేట్రం మ్యాచ్ అయినా బౌండరీలు బాదుతూ స్వేచ్ఛగా ఆడాడు.…