Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది.
Ramaprabha: లేడీ కమెడియన్ గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రమాప్రభ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ వయస్సులో కూడా ఆమె నటిస్తూ తన సొంత కాళ్ళ మీద బతుకుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె గురించి రకారకాలుగా చెప్పుకొస్తున్నారు.
Sarath Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మూడు రోజుల క్రితం మృతిచెందిన విషయం తెల్సిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. శరత్ బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎన్నో మంచి సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారు.
Sarathbabu : సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో మే 22న కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ఆనారోగ్యంతో.. హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆయన అవయవాలు చెడిపోవడంతో సోమవారం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి.
Sarath Babu Passes Away: టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న( ఆదివారం) ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. నేడు(సోమవారం) సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు.
నరేశ్, పవిత్రలోకేష్, వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన 'మళ్లీ పెళ్ళి' సినిమాలోని గీతం బుధవారం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను నరేశ్ అయ్యర్ పాడగా, సురేశ్ బొబ్బిలి స్వరాలు అందించారు.
Sharath Babu: సీనియర్ సినీ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సెకండ్ హీరోగా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో ఆయన నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా, గురువుగా మెప్పిస్తున్నారు.
(సెప్టెంబర్ 3న ’47 రోజులు’కు 40 ఏళ్ళు పూర్తి) చిరంజీవి, జయప్రద జంటగా నటించిన ’47 రోజులు’ చిత్రం సెప్టెంబర్ 3తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించారు. అంతకు ముందు బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’లోనూ భార్యను హింసించే భర్త పాత్రలో చిరంజీవి నటించారు. అందులో జయసుధ నాయిక. ఇందులో జయప్రద భర్తగా ఆమె 47 రోజులు కాపురం…