ఈ లోకంలో ప్రతిదానికి ఒకచోట ఫుల్ స్టాప్, కామా ఉంటుంది. మనిషి జీవితానికి కానీ, కెరీర్ కు కానీ. చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లకు మాత్రం ఆ ఫుల్ స్టాప్, కామా రెండు వివాహమే. కొంతమంది పెళ్లి చేసుకొని కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతారు. ఇంకొంతమంది కొంత గ్యాప్ అదే కెరీర్ కు కామా పెట్టి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు ఈ కేటగిరిలో ఉన్నవారే.