కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అమ్మడు కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కొన్నేళ్ల క్రిత్రం శృతిహాసన్ మేఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రేకప్ తరువాత శృతి కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రాక్ తో హిట్ �