Sankranthiki Vasthunam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ సినిమాను పూర్తి వినోదాత్మకంగా మలచాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా అలరించగా.. వీఎటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది.…
Sankranthiki Vasthunam Twitter Review: ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. వెంకీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అనిల్ డెరెక్షన్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకుల పొట్టలు చెక్కలవుతాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి 2025…
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యూజ్ బజ్…
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ ను పరిశీలిస్తే ముందుగా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కిడ్నాప్ అవుతాడు. ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచించి మాజీ పోలీసు అధికారి అయిన…
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 14న…
వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబోలో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో థర్డ్ సింగిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో, ప్రోమో థర్డ్ సింగిల్ కోసం చాలా క్యురియాసిటీని క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫెస్టివ్ బ్యాంగర్ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్…