సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాతో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. అంతేకాదు, సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా కూడా నిలిచాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నీళ్లు రాకపోతే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయింది. Also Read: Anil Ravipudi: మెగా…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన డ్రామా జూనియర్స్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా గురించి బలమైన విషయాలు పంచుకున్నారు. అయితే ఆయన వెంకటేష్ పాత్ర గురించి మాత్రం ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. నిజానికి…
ఈ ఏడాది నవ్వులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లి రాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరో…