Home
Sanju Samson
Sanju Samson News
-
Morne Morkel: “సీనియర్లకు అండగా నిలుస్తాం”.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
Morne Morkel: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం కావడంపై వస్తున్న విమర్శలను భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తిప్పికొట్టారు. జట్టులో ఒక యువ ఆటగాడిపై విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే జట్టు కోసం నిలకడగా రాణిస్తున్న అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ వంటి ఆటగాళ్లను పక్కనబెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మోర్కెల్ విలేకరులతో మాట్లాడారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాలు,… -
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
Tilak Varma to miss IND vs ENG 2nd T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కావడంతో.. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల సిరీస్ 0-0తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు… -
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
IND Playing XI: వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దుకావడంతో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరగాల్సిన తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత నిరంతరాయంగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీనితో ఇప్పుడు సిరీస్‌ను గెలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు కనీసం 3 తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా… -
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
Vaibhav Sooryavanshi vs Sanju Samson: భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. మరోవైపు వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంపై కూడా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ టెస్టు స్టార్, నయా వాల్ చేతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని చెబుతూనే.. అందుకోసం సంజును జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. సంజుపై… -
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
IND Playing 11 vs ENG 2nd T20: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనున్న రెండో టీ20పై అందరి దృష్టి నిలిచింది. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతుండగా.. భారత జట్టులో మార్పులు ఉంటాయా?, ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం… -
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
Why Sanju Samson targeted over Vaibhav Suryavanshi Debut: భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంకా అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం నెట్టింట పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించిన ఈ 15 ఏళ్ల బ్యాటర్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అయితే అతడి అరంగేట్రానికి ప్రధాన అడ్డంకిగా ఓపెనింగ్ స్థానం మారింది. ప్రస్తుతం ఆ స్థానాల్లో అభిషేక్ శర్మ,… -
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
Vaibhav Sooryavanshi Set for India Debut in 2nd T20 vs England: చెస్టర్-లీ-స్ట్రీట్ స్టేడియంలో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని భారత తుది జట్టులోకి చోటు దక్కలేదు. బుడ్డోడిని ప్లేయింగ్ 11లో ఎంపిక చేయకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అతడికి అవకాశం దక్కలేదు. ఆ సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోవడంతో.. తొలి టీ20లో అయినా సూర్యవంశీకి… -
Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు క్రీడా వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ సంజూ శాంసన్‌పై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పదే పదే లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూను తుది జట్టు నుంచి పక్కనపెట్టి, అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్… -
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
India Predicted Playing XI for England T20I: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర పరాజయాలు చూసి పరువు మొత్తం పోగొట్టుకున్న భారత్.. ఇంగ్లండ్‌తో కీలక టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఐర్లాండ్‌పై అపజయాలను మరిచి.. ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభం అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగే తొలి టీ20లో భారత్ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2026లో… -
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రతిభకు కొదవలేదు, కానీ ఆ ప్రతిభ అంతర్జాతీయ వేదికపైకి రావడానికి సరైన సమయం కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ చర్చ ఈనాటిది కాదు. గతంలో సంజూ శామ్సన్ విషయంలోనూ సరిగ్గా ఇలాంటి చర్చే నడిచింది. అప్పుడు అప్పటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!