Sanju Samson: అచ్చం ధోనిలా.. సంజు సాంసన్ రనౌట్.. వీడియో వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతమైన రన్ అవుట్ చోటుచేసుకుంది. ముందుగా ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ నమోదైన కానీ లక్ష ఛేదనలో చివరి వరకు విజయం కోసం ఇరు జట్లు నువ్వా.. నేనా.. అన్నట్లు పోరాడాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ వైపు విజయం వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ‘నో లుక్.. రన్ అవుట్’ చేసిన సంజు సాంసన్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు అచ్చం మహేంద్రసింగ్ ధోని చేసిన రనౌట్ లాగానే సాంసన్ కూడా చేశాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also read: LSG vs KKR: లక్నోపై కోల్కతా ఘన విజయం.. రాణించిన ఫిల్ సాల్ట్
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఇంకా పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న ఇన్నింగ్స్ 18 ఓవర్ లో యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతిని పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మ లెగ్ సైడ్ కు స్లాగ్ చేయడంతో ఈ రనౌట్ జరిగగా.. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న లియాయ్ లివింగ్ స్టోన్ ఒక పరుగు పూర్తి చేసుకుని స్ట్రైకింగ్ వైపుకు వచ్చాడు. ఇక మరోవైపు, అరంగేట్ర ఆటగాడు తనుష్ కోటియాన్ బంతిని వేగంగా కీపర్ శాంసన్ కు అందించాడు. అయితే త్రో మాత్రం కాస్త వికెట్లకు దూరంగా రావడంతో ధోనీ స్టైల్ లో సంజు సాంసన్ వెనక్కి తిరిగిచూడకుండా బెయిల్స్ ను గిరాటేశాడు. దీంతో పరుగుకు ప్రయత్నించిన లివింగ్ స్టోన్ రనౌట్ అయ్యాడు.
Also read: Railway Recruitment 2024: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అనేకమంది అచ్చం మహేంద్ర సింగ్ ధోనీ చేసిన రన్ అవుట్ లాగానే ఈ రన్ అవుట్ ను కూడా పోలుస్తున్నారు. మరికొందరైతే.. అదృష్టం కలిసి వచ్చి సంజు వేసిన బాల్ వికెట్లను తాకిందని లేదంటే లివింగ్ స్టోన్ బతికి పోయేవాడిని కామెంట్ చేస్తున్నారు.
Excellent piece of fielding! 🙌
It's none other than the @rajasthanroyals skipper @IamSanjuSamson with a superb run-out to dismiss Livingstone 🎯
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 #TATAIPL | #PBKSvRR pic.twitter.com/iCsTjauQqV
— IndianPremierLeague (@IPL) April 13, 2024
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!