ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో,…
సంజు తర్వాత రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్స్‌లో డ్రాస్టిక్ ఛేంజెస్ చోటుచేసుకున్నాయి. యానిమల్ అటు రణబీర్, ఛావాతో ఇటు విక్కీ బాక్సాఫీసును షేక్ చేసేసారు. ఆ సినిమాలతో ఉన్న పళంగా ఈ ఇద్దరి ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతోంది. అదే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న లవ్ అండ్ వార్. ఆలియా భట్ ఫీమేల్ లీడ్. ఈ ఇద్దరితో ఆమె నటిస్తోన్న సెకండ్ మూవీ కావడం విశేషం.…
Sanjay Leela Bhansali on Heeramandi Season 2: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంజయ్ తన సినిమాల మాదిరిగానే.. ఈ వెబ్ సిరీస్‌ని కూడా చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, రిచా చద్దా కీలక పాత్రల్లో నటించిన హీరామండి.. అందరి ప్రశంసలు అందుకుంది. స్వాతంత్ర్యానికి ముందు…
సంజయ్ లీలా భన్సాలీ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఈయన గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక మరోసారి ఈయన అలాంటి కథతోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ‘హీరామండి: ది డైమండ్ బజార్..’ సిరీస్ సంబంధించి వార్తలు ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ లో అనౌన్స్ జరిగిందో ఇక అప్పటినుంచి ఈ సిరీస్ పై పెద్దఎత్తున అంచనాలను పెట్టుకున్నారు సినీ ప్రేమికులు. ఇక…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే ఎంత వర్క్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమా అయినా ఏళ్ళు పట్టినా రిలీజ్ అవుతుంది అనే నమ్మకం ఉంటుంది.
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాక్ ఆఫ్ థ్ టౌన్ గా మారిపోయింది. గత రెండు నెలలుగా తమన్నా పేరు తప్ప ఇంకేదీ వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. జో కర్దా, లస్ట్ స్టోరీస్, భోళా శంకర్, జైలర్ ఇలా తెలుగు, తమిళ్, హిందీ మొత్తాన్ని కవర్ చేసేసింది. ముఖ్యంగా హిందీ సిరీస్ లలో అమ్మడి అందాల ఆరబోతను చూసి అభిమానులు అవాక్కయ్యారు.
అందగత్తె ఆటకు వందనాలు అంటారు కానీ, అసలు అందగత్తె నోటి నుండి జారే ప్రతిమాటకు సాహో అంటూ సాగిలపడేవారు ఉంటారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న రాజస్థాన్ ముద్దుగుమ్మ నందినీ గుప్తకు అప్పుడే బాలీవుడ్ ఎర్రతివాచీ పరిచేస్తోంది. మణిపూర్ లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2023’ ఈవెంట్ లో ఎంతోమంది సినీప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఈ ఈవెంట్ లో విన్నర్స్ గానూ, రన్నర్స్ గానూ నిలచిన భామలు సైతం…
Heeramandi: ఓటమి అంటే ఏంటో ఎరుగని దర్శకుడు.. వంద కోట్ల క్లబ్ లో ఎక్కువసార్లు నిలిచిన డైరెక్టర్.. సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తీసిన సినిమా ఏదైనా ఒక కళా ఖండమే. ఆయనతో పనిచేయాలని స్టార్ హీరో హీరోయిన్లు తహతహలాడుతుంటారు.
Sanjay Leela Bhansali: ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే డెఫినెట్ గా టాప్ 3లో ఉండే దర్శకుడు ‘సంజయ్ లీలా బన్సాలీ’. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో, వార్ సినిమాల్లో కూడా ఎమోషన్స్ ని ప్రెజెంట్ చెయ్యడంలో సంజయ్ లీలా భన్సాలీ దిట్ట. భారి సెట్స్ లేకుండా, హెవీ లైట్స్ వాడకుండా, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ని పెట్టడంలో సంజయ్ లీలా భన్సాలీకి స్పెషల్ మార్క్ ఉంది. హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా…