సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.…
Actress Sangeetha Said I Love To Act in Telugu Movies than Tamil: సంగీత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్‌గా కొనసాగారు. రవితేజ, శ్రీకాంత్, జగపతిబాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ సంగీత సినిమాలు చేశారు. వివాహం అనంతరం చిన్న చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో…
Actor Redin Kingsley Wife Sangeetha Emotional Comments: తమిళ చిత్రసీమలో ఎన్నో ఏళ్లుగా ప్రయాణిస్తున్నా, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన నయనతార నటించిన “కొలమావు కోకిల” సినిమాతో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ రెడిన్ కింగ్స్లీ. రెడిన్ కింగ్స్లీ పలు మంచి చిత్రాల్లో నటిస్తూ తమిళ సినీ ప్రపంచంలో ప్రముఖ హాస్యనటుడిగా వెలుగొందుతున్నారు. 10 డిసెంబర్ 2023న, అతను ప్రముఖ టెలివిజన్, వెండితెర నటి సంగీతను వివాహం చేసుకున్నాడు.…
Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్‌స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు.
Sangeetha: ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంగీత. కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మంచి నటనతో ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన సంగీతకు నిజ జీవితంలో మెకు సినిమా కష్టాలు తప్పలేదు.
''మల్లేశం, పలాస, జార్జిరెడ్డి'' చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ 'మసూద' సినిమాలో కథానాయకుడి పాత్ర చేశాడు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యానని తిరువీర్ చెబుతున్నాడు.
Masooda: కంటెంట్ ఉంటే చిన్న, పెద్ద అనే తేడా చూడరు ప్రేక్షకులు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు, ఎన్నో సినిమాలు నిరూపించాయి. ప్రస్తుతం మసూద సినిమా మరోసారి రుజువుచేసింది.
Masooda Trailer: గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, తిరువీర్ జంటగా సంగీత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మసూద. ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Sangeetha: శివ పుత్రుడు, ఖడ్గం వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సంగీత. టాలీవుడ్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సంగీత పెళ్లి తరువాత టాలీవుడ్ కు దూరమైంది.