ఖమ్మం జిల్లా ఏ మాటకు ఆమాట కాంగ్రెస్ జిల్లా అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోయినసారి ఇదే ఫలితం వచ్చింది... మేము ఇతర పార్టీల్లో గెలిచాం.. పువ్వాడ అజయ్ మాత్రమే పార్టీలో గెలిచారు.. జిల్లాలో కాంగ్రెస్ గాలి మనకు ఉరితాళ్ళు అయినవి.. తమ్మినేని వీరభద్రంకు కూడా ఓట్లు పడలేదు అని ఆయన పేర్కొన్నారు.
రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నడిచిందని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమీషన్ ఎలా అనుమతించారు..? అని ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్ ఎలా సరైందని విమర్శించారు. నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సత్తుపల్లిలో నాల్గోసారి విజయం సాధిస్తున్నట్లు ధీమా…
ఖమ్మం వేంసూరు మండలం అమ్మపాలెంలో సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. నూతన జిల్లాగా సత్తుపల్లి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఐటి టవర్ ఒక్కటి ఏర్పాటు చేస్తామని, breaking news, latest news, telugu news, Sandra Venkata Veeraiah, brs, Telangana elections 2023
ఖమ్మం సత్తుపల్లి లో బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు.. breaking news, latest news, telugu news, kcr governance, Sandra Venkata Veeraiah, minister ktr
Sandra Venkata Veeraiah: కావాలనే కొంతమంది పోడు పై ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లక్ష్మీ ప్రసన్న పంక్షన్ హాల్ లో చెక్కుల పంపిణి కార్యక్రమంలో సండ్ర పాల్గొన్నారు.
పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం వేరే నాయకుడితో కలిసి తిరుగుతున్నారు. ఆ నాయకుడికి మాత్రం తెలియట్లేదు వారందరూ ఎవరుతో ఉంటున్నారొ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు.