Sandra Venkata Veeraiah: కావాలనే పోడుపై ధర్నాలు.. సండ్ర సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandra Venkata Veeraiah: కావాలనే కొంతమంది పోడు పై ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లక్ష్మీ ప్రసన్న పంక్షన్ హాల్ లో చెక్కుల పంపిణి కార్యక్రమంలో సండ్ర పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదాలను ఆదుకొవాలని ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమం సీఎం కేసిఆర్ చెపట్టారని అన్నారు. గతంలో చాలా ప్రభుత్వాలు పాలించిన ఎప్పుడూ ఈ విధంగా పేదలను అదుకొనే ప్రయత్నం చెయ్యలేదని అన్నారు. పేదరికం నిర్మూలించే విధంగా గత ప్రభుత్వాలు ఎందుకు కృషి చెయ్యాలేదు? వారిని నిలాదియ్యాలి? అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం కొంతమంది కొత్త కొత్త ఎత్తుగడలతో మన ముందుకు వస్తున్నారని అన్నారు.
Read also: New Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలో స్మార్ట్ టెక్నాలజీ.. ఎక్కడా పేపర్ కనిపించదు
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
తెలంగాణ ప్రభుత్వం చెపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటింకి వివరించే బాధ్యత నాయకులు కార్యకర్తలదే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఉత్సవాలు ఘనంగా జరపాలని సూచించారు. వచ్చె నెలలో పోడు దారులకు పట్టాలు ఇవ్వాలని కేసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈ రోజు కావాలనే కొంతమంది పోడు పై ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామలు వేదికగా చేసుకొని నాయకులు కార్యకర్తలు పని చెయ్యాలని తలిపారు. ఎదైతే తెలంగాణ ప్రభుత్వం హామి ఇచ్చిందో అది చేసి ఓట్లు కు వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఎవ్వరైనా హామీలు నేరవేర్చారా? అంటూ ప్రశ్నించారు.
BSc Nursing Notification: ఆర్టీసీ దవఖానాలో బీఎస్సీ నర్సింగ్.. అడ్మిషన్లు షురూ
తాజావార్తలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!