Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంపై శుక్రవారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్‌తో తాను చాలా అసంతృప్తితో ఉన్నారనని, ఆయన ప్రజలను చంపాలనుకుంటూనే ఉన్నారని ట్రంప్ అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, పుతిన్ ఫోన్ కాల్ పట్ల నేను చాలా అసంతృప్తితో ఉన్నానని, ఆయన ప్రజల్ని చంపుతూనే వెళ్లాలని అనుకుంటున్నారని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో అన్నారు.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాల విడిభాగాల్లో కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
UK Announces New Sanctions Against Russia, Iran: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తీరును తప్పపడుతున్నాయి వెస్ట్రన్ దేశాలు. ఇప్పటికే రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలుపై ప్రైజ్ క్యాప్ విధించాయి. ఈ ప్రైజ్ క్యాప్ తో బ్యారెల్ చమురును కేవలం 60 డాలర్లకు మాత్రమే కొనుగోలు చేయాలి. కాదని మరే దేశమైనా అంతకుమించి ధర చెల్లించి కొనుగోలు చేస్తే అమెరికాతో పాటు…
Hungarian PM attacks European Union over sanctions against Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. రోజురోజు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. రష్యా ఆక్రమిత భూభాగం అయిన క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చేయడంతో రష్యా ఆగ్రహాన్ని చవిచూస్తోంది ఉక్రెయిన్. ఇరాన్ తయారీ ‘‘కామికేజ్’’ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఈ యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. ముఖ్యంగా ఆహారం, ఇంధన సంక్షోభాలు తలెత్తుతున్నాయి.…